Actress: అందాల యాంకరమ్మ.. చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తోన్న ఈ బిగ్‏బాస్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

Actress: అందాల యాంకరమ్మ.. చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తోన్న ఈ బిగ్‏బాస్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?


సాధారణంగా బుల్లితెరపై యాంకర్స్ అంటే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. కానీ ఇప్పుడు మాటలతోపాటు గ్లామర్ ఫోజులతోనూ కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ యాంకర్ నెట్టింట అందాల రచ్చ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా… తక్కువ సమయంలోనే తెలుగువారికి దగ్గరయ్యింది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనుహ్యంగా టీవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పలు షోలతో స్మాల్ స్క్రిన్ పై సందడి చేస్తుంది. ఇటీవలే బిగ్ బాస్ రియాల్టీ షోలోను పాల్గొంది. అందులో తన ఆట తీరుతో జనాలను కట్టిపడేసింది. ఇప్పుడు పలు షోలలో పాల్గొంటూ అటు సోషల్ మీడియాలో వరుస పోస్టులతో అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే యాంకర్ విష్ణు ప్రియ.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి

అచ్చ తెలుగమ్మాయి విష్ణు ప్రియ. సుడిగాలి సుధీర్ తో కలిసి పోరా పోవే షోతో యాంకర్ గా అరంగేట్రం చేసింది. ఈ షోలో సుధీర్ తో కలిసి ఆమె చేసిన అల్లరితో పాపులర్ అయ్యింది. దీంతో అటు షోలు, పండగ ఈవెంట్లతో అలరించింది. 2016లో ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 2020లో చెక్ మేట్ అనే సినిమాలో కథానాయికగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై పలు షోలలో సందడి చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ సైతం చేస్తుంది. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొంది. అందులో తన ఆట తీరుతో కట్టిపడేసేంది. ప్రస్తుతం విష్ణుప్రియకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *