18 బంతుల్లో అభిషేక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించింది.