సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా విషయంలో పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ది ప్యారడైజ్ చిత్రాన్ని నిరంతరం వార్తల్లో ఉంచేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. మరింత బోల్డ్ కాన్సెప్ట్‌తో ది ప్యారడైస్ సినిమాను రూపొందిస్తున్నారు. దసరా కోసం తన ఇమేజ్ ను పక్కన పెట్టి ప్రయోగాలు చేసిన నాని, ది ప్యారడైస్ ను అంతకు మించిన రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరోయిన్స్ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా
తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్
డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్న స్టార్ హీరోలు
ఓజీ-2 అప్డేట్ ఇచ్చిన సుజీత్.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
కొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్స్..