The Raja Saab Trailer: ది మోస్ట్ అవైటెడ్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *