మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 28న చిరుత సినిమాతో మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా వారసుడిగా రామ్ చరణ్ తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో మంచి నటుడిగా, కమర్షియల్ స్టార్‌గా, మెగా అభిమానుల అంచనాలను అందుకునే మెగా పవర్ స్టార్‌గా అవతరించారు. రంగస్థలం, ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలతో చరణ్ ఇమేజ్ తారా స్థాయికి చేరి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ టర్న్.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా
రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా
ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ
నిర్మాతకు రూ. 4.75 కోట్లు వాపస్ చేసిన హీరో
దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్’ టికెట్ ధర