బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం అప్పటివరకు ఉన్న సినిమా మేకింగ్, టేకింగ్, ప్రమోషన్స్ స్టైల్‌ను మార్చి కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. విడుదలైన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, బాహుబలి రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రెండు సినిమాలను కలిపి “బాహుబలి ది ఎపిక్” పేరుతో ఒకే భాగంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే, బాహుబలి ప్రపంచంలో మరిన్ని సినిమాలు రావచ్చన్న చర్చ మళ్లీ ఊపందుకుంది. గతంలో బాహుబలి 3 మరియు శివగామి పాత్ర ఆధారంగా సినిమాలు అనే ఆలోచనలు ఉన్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు కట్టప్ప పాత్ర నేపథ్యంగా ఒక ప్రీక్వెల్ మూవీని సిద్ధం చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్డేట్తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
గ్లామర్ టర్న్.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా
రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా
ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ
నిర్మాతకు రూ. 4.75 కోట్లు వాపస్ చేసిన హీరో