India vs England: టీం ఇండియా ఇప్పుడు వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. కాగా, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగమైన ఒక స్టార్ ఆటగాడు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఆటగాడు తన 14 ఏళ్ల కెరీర్ కు ముగింపు పలుకుతూ అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా, ఈ ఆటగాడిని రాబోయే సిరీస్‌కు ఎంపిక చేయలేకపోవడం గమనార్హం.