సొంత గడ్డపై తమ సత్తా చాటుకున్న కొంతమంది టాలీవుడ్ అందగత్తెలు, ప్రస్తుతం తమ జోన్‌ను దాటి బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సౌత్ సినిమాల్లో తమకున్న ఇమేజ్‌ను పక్కనపెట్టి, నార్త్‌లో కొత్తగా పరిచయం కావాలని చూస్తున్నారు. స్టార్ హీరోయిన్‌ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరూ ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న మీనాక్షి చౌదరి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న ఫోర్స్ 3 చిత్రంతో మీనాక్షి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సౌత్‌లో సాధారణ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చేసిన ఆమె, నార్త్‌లో మాత్రం యాక్షన్ గర్ల్‌గా కనిపించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా
ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ
నిర్మాతకు రూ. 4.75 కోట్లు వాపస్ చేసిన హీరో
దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్’ టికెట్ ధర
అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు