కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతార: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించాడు. ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాక్ ఎఫెక్ట్ 4 కోట్లు అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లు తిరిగి ఇచ్చేశా..
ప్రభాస్‌కు కలిసొచ్చిన ఉదయ్ తప్పుడు నిర్ణయం !! అప్పట్లో ఏం జరిగిందంటే..?
బిగ్ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్!
కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు
బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్