అయితే ఈ బాధను ఉదయ్ కిరణ్ భరించలేపోయాడు. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని సినీ అభిమానులందరికీ తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. అయితే ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ కు ఈ హీరో నిర్ణయాలు కూడా ఒక కారణమని తెలిసింది. సినిమా కథల ఎంపికలో పొరపాట్లే ఉదయ్‌ని మరింత కిందకు లాగాయని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా తన దాకా వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేశాడట. అందులో ప్రభాస్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉందట. 2004లో సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయిన ఈ మూవీ వర్షం. ప్రభాస్ హీరోగా.. శోభన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ప్రభాస్‌కు తిరుగులేని ఇమేజ్‌ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా మొదట ఉదయ్ కిరణే చేయాల్సింది. ఈ మూవీ డైరెక్టర్ శోభన్.. ఉదయ్నే హీరోగా అనుకున్నారట. కానీ ఉదయ్ కిరణే పెద్దగా ఈ స్టోరీ పై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చేసేదేంలేక ఇదే సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించారు శోభన్. కట్ చేస్తే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. ఒకేళ ఉదయ్ కిరణ్ ఓ బ్లాక్ బస్టర్ మూవీని చేసి ఉంటే అతన లైఫ్ టర్న్ అయ్యోదేమో!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్!
కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు
బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
కొడుకు సిరీస్ వల్ల.. షారుఖ్‌కు 2 కోట్ల కష్టం
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా …