కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు

కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు


ఈవారం నామినేషన్స్ లోనూ ఉన్నాడు కళ్యాణ్. తాజాగా కళ్యాణ్ గురించి అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొడుకు తమను పట్టించుకోడు అని చెప్పి షాక్ ఇచ్చాడు కళ్యాణ్ పడాల తండ్రి. తల్లిదండ్రులను పట్టించుకోడు.. నాతో మాట్లాడాడు.. ఎపుడూ బయట తిరుగుతూనే ఉంటాడు అని చెప్పాడు కళ్యాణ్ తండ్రి. బిగ్‌ బాస్‌కు కళ్యాణ్ వెళ్లడంతో… ఆయన ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసే పనిలో ఉన్నాయి కొన్ని యూట్యూబ్‌ ఛానల్లు. ఈక్రమంలోనే కళ్యాణ్ తండ్రిని ఇంటర్వ్యూ చేయగా.. కళ్యాణ్ పడాల తండ్రి తన కొడుకు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం.. చిన్న షాప్ పెట్టుకొని కష్టపడి కొడుకును చదివించుకున్నా.. మా కుటుంబంలో మా బాబాయి, అన్నయ్య పోలీస్ జాబ్ చేస్తున్నారు. దాంతో కళ్యాణ్ ను కూడా పోలీస్ చేయాలనుకున్నా.. కానీ కళ్యాణ్ జాబ్ చేయనున్నాడంటూ చెప్పాడు. కళ్యాణ్ కు బయట రుగుళ్లు ఎక్కువ.. జాబ్ చేయమని, తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా తనకు వద్దని వాదించేవాడు. కానీ తాము బలవంత పెడితే..ఆర్మీలో చేరాడంటూ చెప్పుకొచ్చాడు. ఆర్మీలో చేరిన తర్వాత తన కొడుకు తనపైన కోపం పెంచుకున్నాడని.. తనతో మాట్లాడటం మానేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు,. దాదాపు 14నెలలు తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ చెప్పాడు. ఫోన్ చేసినా కూడా కట్ చేసేవాడని.. ఇంటికి వచ్చినా కూడా తనతో మాట్లాడేవాడు కాదని చెప్పాడు. కనీసం తమ కష్టసుఖాలు తెలుసుకోడానికి కూడా 5నిముషాలు కేటాయించడంటూ తన తండ్రి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ఒక వేళ సెలవులకు ఇంటికి వచ్చినా తన ఫ్రెండ్స్ తో తిరుగుతాడని..అదేంట్రా అని అడిగితే.. తాను మీకోసం రాలేదు.. ఫ్రెండ్స్ తో తిరగడానికి వచ్చానంటూ చెప్పేవాడని.. కళ్యాణ్ తండ్రి చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్

కొడుకు సిరీస్‌ వల్ల.. షారుఖ్‌కు 2 కోట్ల కష్టం

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా …

బిగ్ బాస్ వైల్డ్‌ డెసీషన్‌కి బిత్తర పోయిన కటెంస్టెంట్స్

ఇక ఏ సినిమా టికెట్ ధరల పెంపు ఉండదా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *