ఇక ఏ సినిమా టికెట్ ధరల పెంపు ఉండదా..?

ఇక ఏ సినిమా టికెట్ ధరల పెంపు ఉండదా..?


తెలంగాణ హైకోర్టు OG సినిమా టికెట్ ధరల పెంపుపై కీలక తీర్పునిచ్చింది. టికెట్ ధరల పెంపునకు అనుమతించకుండా, గతంలో ఇచ్చిన ఉత్తర్వులనే అక్టోబర్ 9 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 9న జరుగుతుంది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషనర్, OG చిత్ర యూనిట్‌ల మధ్య ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. సినిమా టికెట్లను ప్రభుత్వం నియంత్రిస్తుందని, అయితే అనిరుధ్ షోలు లేదా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 1500 వరకు ఉంటాయని, వాటిని తగ్గించమని ఎవరూ అడగరని చిత్ర యూనిట్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పిటిషనర్ టికెట్ కొని సినిమా చూసిన తర్వాత, వారి ప్రాథమిక హక్కు ఎలా దెబ్బతిందని హైకోర్టు ప్రశ్నించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైయార స్టార్స్‌కు క్రేజీ ఆఫర్స్‌.. దశ తిరిగినట్లేనా

వర్కింగ్ డేస్ విషయంలో ఖిలాడీ ఫార్ములా.. అక్షయ్‌ ఎలా ప్లాన్ చేస్తున్నారు

Salman Khan: కండలవీరుడు సల్మాన్‌ను ఇబ్బంది పెడుతున్న వరుస సమస్యలు.. అవేనట

నిద్రకు ముందు బ్యాంకు అకౌంట్లు చెక్‌ నాణ్యమైన నిద్రకు దూరంగా యువత

పదేళ్లుగా పచ్చి ఆకులే అతని ఆహారం. మరి అతడి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *