అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీశాయి. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో జరిగిన పరిణామాలపై బాలకృష్ణ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి అమెరికా నుంచే ఒక సుదీర్ఘ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, అప్పట్లో జరిగిన ఘటనలు, చిరంజీవి లేఖలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సైతం సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని విమర్శించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా అసెంబ్లీ వేదికగా ఆనాటి పరిణామాలను ప్రస్తావించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో