కడపలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. కడప మున్సిపల్ మేయర్ కె. సురేష్ బాబును పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు వెలువరించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో మాధవిరెడ్డి పైచేయి సాధించినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో