కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సవరణ వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. జీఎస్టీ రేట్లు తగ్గించడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా, డిజిటల్ చెల్లింపులు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగాయి.భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజు, సెప్టెంబర్ 22న ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో