ఇటీవల సోషల్ మీడియాలో లుంగీ, చెప్పులు ధరించి వాహనం నడిపితే జరిమానా పడుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మోటార్ వాహన చట్టం ప్రకారం ఇది నిజం కాదు. సవరించిన మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం, హాఫ్ షర్ట్, లుంగీ లేదా చెప్పులు ధరించి వాహనం నడపడం నేరం కాదు, దీనిపై ఎటువంటి చలనా విధించరు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరి సైతం ట్రాఫిక్ నిబంధనలపై తప్పుడు అవగాహనను నివారించాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో