తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కాసేపట్లో ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9గంటలకు భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామి…పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్
గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే
కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి
డాన్స్ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!