భారతదేశంలో బంగారం యొక్క ప్రాముఖ్యత అపారమైనది అందరికి తెలిసిన విషయమే. శతాబ్దాలుగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి బంగారం భారతదేశానికి వస్తుంది. దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా గనుల నుంచి తవ్వగా వచ్చిన బంగారం కూడా భారతీయ మహిళల అలంకారంగా మారుతోంది. అయితే, ఇటీవల కాలంలో ఆర్థిక నిపుణులు పాత బంగారాన్ని అమ్మి మరింత లాభదాయకమైన పెట్టుబడులు చేయాలని సూచిస్తున్నారు. అమ్మమ్మలు, నాన్నమ్మలు సంరక్షించిన పాత బంగారం ఇప్పుడు అపార విలువను సంతరించుకుంది. ఈ బంగారాన్ని అమ్మి ఇతర ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా మరింత లాభం పొందవచ్చునని వారు అంటున్నారు. పాత బంగారాన్ని అమ్మడం ద్వారా ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో పరిశీలించడం చాలా ముఖ్యం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో రూ.102 కోట్లతో వెంకటాద్రి నిలయం నిర్మాణం
ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించిన BSNL తెలంగాణ
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త