తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం లోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఆయన 68 కిలోల బంగారాన్ని అమ్మవారికి నిలువెత్తు తులాభారంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. మేడారం జాతరకు సంబంధించి రూ. 150 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జాతరకు ముందుగానే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనను జాతర ఏర్పాట్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించేందుకు చేపట్టారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుంటూరులో డయేరియా, కలరా కేసుల టెన్షన్
తెలంగాణను రక్షించమని CM రేవంత్ రెడ్డి ని కోరుతున్నా
ఖమ్మం YSR కాలనీ లో దొంగల బీభత్సం
ఊరును శవాల దిబ్బగా మారుస్తున్న సింగరేణి కాలుష్యం
దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారుల సోదాలు