చాలా మంది త్వరగా వంట పూర్తి చేయడానికి ప్రెషర్ కుక్కర్లను ఉపయోగిస్తుంటారు. బియ్యం, మాంసం, పప్పులు వంటి వాటిని వండడానికి ప్రెషర్ కుక్కర్లు భలేగా పనిచేస్తాయి. అయితే ప్రెషర్ కుక్కర్‌లో వంట చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.