హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. శ్రీనగర్ కాలనీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మరియు ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాహనాలు బంపర్ వరకు మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట మరియు యూసుఫ్‌గూడలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. జీహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమై, వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు గంటల పాటు భారీ వర్షపాతం ఉంటుందని హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
ఫోన్ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే
Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్