Kantara A Legend Chapter-1: కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. ప్రతి సీన్ గూస్ బంప్స్..

Kantara A Legend Chapter-1: కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. ప్రతి సీన్ గూస్ బంప్స్..


సాధారణంగా ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కానీ మీకు గుర్తుందా..? 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా గురించి. అదే కాంతార. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 02న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ గూస్ బంప్స్.. అలాగే రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రెజన్స్, రుక్మిణి వసంత్ అందం మరింత ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆక్టటుకునేలా కనిపిస్తున్నాడు. అలాగే కాంతార తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా ? డ్రామాను సింపుల్ గా చూపించారు. కానీ ప్రీక్వెల్ లో రాజులు, యుద్ధాలు, రాజకుమారి తో హీరో ప్రేమలో పడడం ఇలా ఎన్నో అంశాలను చూపించారు.

ఇవి కూడా చదవండి

Image

హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం..

Image

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.

Image

మొదటి రోజే చేయకూడని సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

Image

యూత్‏కు తెగ నచ్చేస్తోన్న బిగ్‏బాస్ కంటెస్టెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

ప్రస్తుతం విడుదలైన కాంతార చాప్టర్ 1 ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో ప్రతి సీన్ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మరీ ఈసారి కాంతార చాప్టర్ 1 ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

కాంతార చాప్టర్ 1 ట్రైలర్.. 



ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *