2025 ఆస్కార్ రేసులో ఐదు తెలుగు సినిమాలు అఫీషియల్‌గా నామినేట్ అవ్వడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో సంచలనంగా మారింది. పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప , గాంధీ తాత చెట్టు, కుబేర..! ఈ ఐదు సినిమాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్‌కు ఇండియా తరుపు పంపిస్తోంది. ఇవే కాదు.. హిందీ నుంచి 10 సినిమాలను… మరాఠా నుంచి 6 సినిమాలను.. కన్నడ, మణిపురి భాషల నుంచి ఒక్కో సినిమాను ఆస్కార్ కోసం ఇండియా తరుపున సెలక్ట్ చేసింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీటన్నింటితో పాటు ‘మెటా ది డాజిలింగ్ గర్ల్’ అనే మూకీ సినిమాలను కూడా FFI ఎంపిక చేసింది. ఇక ఆస్కార్ అవార్డ్స్ వేడుక 2026లో జరగనుంది. ఈ ఇండియన్ సినిమాలన్నింటిలో ఫైనల్ ఆస్కార్ నామినేషన్స్‌లో స్థానం సంపాదించి.. ఆస్కార్‌ను ఏ ఇండియన్ సినిమా చేజిక్కించుకుంటుందో చూడాలి మరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓజీ సినిమా మొదటి టికెట్ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే
వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు
తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్