ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ గురించి చెప్పక్కర్లేదు. రోజుకు పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. నిత్యం రోటిన్ స్టోరీ, సాగదీతతో తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సీరియల్లో నటించే హీరోహీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తమ పాత్రకు తగినట్లుగా పద్దతిగా కనిపిస్తూ తమ నటనతో జనాలకు దగ్గరవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్ హీరోయిన్లు నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. చీరకట్టులో పద్దతిగా కనిపించే ముద్దుగుమ్మలు నెట్టింట మాత్రం మోడ్రన్ లుక్ లో మతిపోగొట్టేస్తున్నారు. సీరియల్లో పద్దతిగా కనిపించే ముద్దుగుమమలు నెట్టింట మాత్రం వారెవ్వా అనేలా కనిపిస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ అటు చీరకట్టులో.. ఇటు మోడ్రన్ లుక్ లో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
పైన పోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా..?ప్రస్తుతం తెలుగు సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె మరెవరో కాదండి భావన లాస్య. మల్లి సీరియల్ ద్వారా జనాలను ఆకట్టుకుంటుంది. ఇందులో అమాయకంగా కనిపిస్తూ.. పద్దతికి చీర కట్టినట్లుగా ఉంటూ తన నటనతో మెప్పించింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా మోడ్రన్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసే ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
తాజాగా చీరకట్టులో కనిపిస్తూనే గ్లామర్ ఫోజులతో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ బ్యూటీకి నెట్టింట 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..