
మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేంద్రం అత్యున్నత అవార్డు ప్రకటించింది. ఆయన్ని దాదాసాహెబ్ అవార్డుతో సత్కరించనుంది. ఈ నెల 23న ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.