విజయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు

విజయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు


చెన్నైలో TVK పార్టీ చీఫ్‌ విజయ్‌ నివాసంలో ఓ యువకుడు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. విజయ్‌ నివాసంలో టెర్రస్‌పై తిరుగుతున్న ప్రశాంత్..అనే యువకుడిని పోలీసులు , భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి బాగాలేనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే ఆ యువకుడు విజయ్‌ నివాసం లోకి ఎలా చొరబడ్డాడన్న విషయంపై పలు అనుమానాలు వక్తం అవుతున్నాయి. కాగా, ఈ ఘటనపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం.. ప్రస్తుతం విజయ్‌ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. కాగా,విజయ్‌కు ఇప్పటికే కేంద్రం వై కేటగిరి భద్రతను కేటాయించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు

Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’

ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…

Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *