Headlines

OTT Cinema : మెడికల్ కాలేజీ హాస్టల్ గది రహస్యం.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..


హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా ఓ ఆసక్తికరమైన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 2020 నాటి కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పేరు ‘418’. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత, నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. సుమారు 148 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *