Headlines

Indian Railways: ట్రైన్‌లో మీ లగేజీ కోల్పోయారా..? రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు.. సింపుల్‌గా ఈ పని చేస్తే చాలు..


రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ నుంచి జారి కిందపడి మరణించడం లేదా గాయపడటం, తలుపు వద్ద నుంచి పడిపోవడం, రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు కిందపడటం, ట్రైన్ ప్రయాణంలో లేగేజీ కోల్పోవడం లేదా నష్టపోవడం, మీరు రైళ్ల ద్వారా పంపే సరుకుకు నష్టం జరగడం, రైలు ప్రమాదంలో మరణించడం, గాయపడటం వంటివి చోటుచేసుకున్నప్పుడు క్లెయిమ్స్ పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *