Headlines

కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్


కావలసిన పదార్థాలు: 1 మీడియం సైజు గట్టి దోర దోసకాయ, పచ్చికొబ్బరి ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె, పావు టీస్పూన్ మెంతులు , 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 5 నుండి 6 – తుంచిన ఎండుమిరపకాయలు, 3 – కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *