Abhishek Sharma, Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టు (Team India) యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలోనూ అపారమైన ప్రతిభ, భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని ప్రశంసిస్తూనే విదేశీ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాల్‌పై విమర్శలు గుప్పించారు.