పారిజాతం ఆకులను తీసుకుని కషాయం లాగా తీసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటివి కూడా తగ్గుతాయి.
ఇంకా దీని వలన జ్వరాలు కూడా తగ్గుతాయి. అంతేకాదు డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకుల కషాయం త్రాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.