Headlines

ఇన్నాళ్లు అనుకున్నది తప్పా.. కార్యట్ వర్సెస్ బీట్‌రూట్‌.. తక్షణ శక్తి కోసం ఏ బెస్ట్ అంటే?


బీట్‌రూట్ ప్రయోజనాలు : బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, సహజ నైట్రేట్లు వంటివి అధికం ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో చాలా బాగా హెల్ప్‌ అవుతాయి.అలాగే శరీరంలో వాపులను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *