Headlines

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?


బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై ఇంట్రెస్ట్ తో అగ్ని పరీక్షకు దరఖాస్తు చేసింది. తన అభిరుచిని గమనించిన బిగ్ బాస్ నిర్వాహకులు సృష్టికి అగ్ని పరీక్ష సీజన్ 2లో అవకాశం ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకుంటూ తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది సృష్టి. అగ్నిపరీక్షలో డేరింగ్ టాస్క్ లు చేసి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ పదో కంటెస్టెంట్ గా సృష్టి వ్యాకరణం..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *