Headlines

Bigg Boss 10 Telugu Live: ఆడియన్స్ గెట్ రెడీ.. మరికొద్దిసేపట్లో బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 10


Bigg Boss 10 Telugu Live: ఆడియన్స్ గెట్ రెడీ.. మరికొద్దిసేపట్లో బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 10

బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. మరికొన్ని కొన్ని గంటల్లోనే సీజన్  10 ప్రారంభం కానుంది. ఈ సీజన్  మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈసారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేశారు బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా కొందరిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు.

ఫోక్ సింగర్ జాన్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గోల్డెన్ టికెట్ గెలుచుకొని డైరెక్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సెలక్ట్ అయ్యింది జాన్సీ. అలాగే మరికొంతమంది కామాన్సర్, సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *