కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన రెండు కట్టల తాజా కొత్తిమీర, అర చెక్క – సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుండి 15 పచ్చిమిరపకాయలు. ఒక చిన్న రెబ్బల చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ మరియు తాలింపుకు సరిపడా నూనె.