
మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. సాయంత్రంలోపు రాజీనామా చేయాలిన ఆదేశించింది. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ససేమీరా అంటే బర్తరఫ్ చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపుతామన్న హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.