Headlines

Lionel Messi Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ


Lionel Messi Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఇకపై ఆడకూడదని మెస్సీ నిర్ణయించినట్లు ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించారు. సోమవారం తన ఎక్స్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మెస్సీ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. అర్జెంటీనా జట్టుతో మెస్సీ సాధించిన విజయాలు చిరస్మరణీయంగా నిలిచాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ విజయం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *