
కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. మహిళల బాక్సింగ్‌లో ప్రతీపవర్కు గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ పతకంతో కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో ఆరు స్వర్ణాలు చేరాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.