చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అప్పు ఇచ్చినా.. తీసుకున్నా.. ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు ఉండవని చెబుతున్నాడు
ప్రతి ఇంట్లో బాధ, కష్టాలు రెండు ఉంటాయి. కుటుంబ మంచిగా ఉండటం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి.
ఇంకా మీ కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు ఇలాంటి ముఖ్య విషయాలను ఇంటి వరకే ఉంచాలి. వీటిలో బయటి వాళ్ళని జోక్యం చేసుకోనివ్వకూడదు. దీని వలన ఈ గొడవలు ఇంకా పెరుగుతాయి.
అబద్ధాలు చెప్పేవారు: ఇతరుల మీ కొందరికి గురించి చెడుగా చెబుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ముందు పొరపాటున కూడా మీ ఇంటి గొడవలు గురించి చెప్పకూడదు. పుకార్లు పుట్టించి అందరికి ఏదేదో చెబుతారు. ఇంకా మీ మీద నిందలు కూడా వేస్తారు. అంతేకాదు, మీ కుటుంబ రహస్యాలను తెలుసుకుని లేని పోనివి చెబుతారు.
మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులు: ఎంత క్లోజ్ గా ఉన్నా కొంతమంది ఎదుగుదల చూసి అసూయపడతారు. ఇంకా చాణక్యుడు చెప్పిన విధంగా పైకి నార్మల్ గా కనిపించినప్పటికీ, మీ బాధలను కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మీ కుటుంబానికి, హాని కూడా చేస్తారు. వీరిని ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి.
ఆచార్య చాణక్యుని నీతి ప్రకారం, కేవలం వారి సొంత ప్రయోజనాల కోసం మీ ఆలోచనలను అస్సలు పంచుకోకండి. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)




