చెడుకు కొవ్వును తగ్గించుకోవచ్చు : నువ్వులను రోజూ తీసుకుంటే చెడుకు కొవ్వును తగ్గించుకోవచ్చు. కొద్దీ రోజుల్లోనే కొవ్వును కరుగుతుంది. బయట ఫుడ్స్ వల్ల బాడీలో చెడు కొవ్వు అనేది పేరుకుపోతుంది. దీని వలన షుగర్, బీపీ, గుండె సమస్యలు వంటివి రావచ్చు. కాబట్టి, చెడు కొవ్వును వీలైనంత వరకు కరిగించుకోవడం అవసరం.