హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. హైడ్ర కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.