Headlines

మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం


టర్కీ కోళ్లను పెంచడానికి ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు
ఒక ‘ ఒక పార్ట్ టైం బిజినెస్’ లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *