మ్యాచో స్టార్, టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండగా ఫైట్ మాస్టర్ వెంకట్‌తో మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు గోపీచంద్