Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!


పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న తృణముల్‌కాంగ్రెస్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజవర్గంలో ఓటమి పాలైంది. మమతాపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 15,114 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధిచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *