నరసాపురం వీధుల్లో వింటేజ్ వైభవం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న 1947 నాటి రోల్స్‌ రాయిస్‌!

నరసాపురం వీధుల్లో వింటేజ్ వైభవం..  నెటిజన్లను ఆకట్టుకుంటున్న 1947 నాటి రోల్స్‌ రాయిస్‌!

చరిత్రను కళ్ళకు కట్టే ఈ 1947 రోల్స్ రాయిస్ కారు, నేటి తరం అధునాతన మోడళ్లను సైతం తలదన్నేలా ఉండటం గమనార్హం. ఎర్రటి రంగుతో తళతళలాడుతూ, ఆధునిక హంగులను అద్దుకున్న ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే చూపరులు కళ్ళు తిప్పుకోలేకపోయారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *