TN Election Results: సత్తా చాటుతున్న విజయ్..డీఎంకేను వెనక్కి నెట్టిన టీవీకే

TN Election Results: సత్తా చాటుతున్న విజయ్..డీఎంకేను వెనక్కి నెట్టిన టీవీకే


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో అధికార డీఎంకే ఆధిక్యంలో నిలిచింది. అయితే లెక్కింపు మొదలైన గంటలోనే డీఎంకేను వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంలో నిలిచింది. డీఎంకే కంటే టీవీకే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే 61 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. డీఎంకే కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే కూటమి 35 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సత్తా చాటుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *