మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గించే పల్లీల నువ్వుల లడ్డు.. బాడీలో హీట్ కూడా పరార్

మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గించే పల్లీల నువ్వుల లడ్డు.. బాడీలో హీట్ కూడా పరార్


పల్లీల నువ్వుల లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు, అర కప్పు తెల్ల నువ్వులు, అర కప్పు నల్ల నువ్వులు,
అర కప్పు బెల్లం తురుము , ఒక కప్పు వేయించిన పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి. సరైన కొలతలతో చేసుకుంటే రుచిగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *