Bank Loan EMI: చాలా మంది సొంత ఇల్లు అనే కలను నెరవేర్చుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి బ్యాంకుల నుండి గృహ రుణాలు తీసుకుంటారు. అయితే, ఆ రుణ భారం దాన్ని తిరిగి చెల్లించేటప్పుడే తెలుస్తుంది. రుణాన్ని త్వరగా, సులభంగా ఎలా తిరిగి చెల్లించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.