చాల్టియన్ సంఖ్యా శాస్త్రం ప్రకారం, ఎవరి పేరు అయితే ఎఫ్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందో వారి అదృష్ట సంఖ్య 8. అంతే కాకుండా వీరికి అధిపతి శని, వీరు పూర్వాషాఢ నక్షత్రానికి చెందిన వారు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఇది ధనస్సు రాశికి చెందినది. అలాగే ధనస్సు రాశి అధిపతి గురు. అంటే ఈ 8వ సంఖ్యపై గురు, శుక్ర, వని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వలన వీరి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. ముఖ్యంగా చాలా వరకు వీరు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు.