ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ముంబైనుసన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.